Wednesday, 31 January 2018
శాతవాహన కాలం నాటి లిపి
శాతవాహన కాలం నాటి లిపి
అభివృద్ధిపైన పరిశోధన చేయాలె.
పాశ్చాత్య చరిత్రలో శూన్యాన్ని విలియం జోన్స్ పరిశోధన ద్వారా పూరించిండు.
తెలంగాణ చరిత్రలో వేయి సంవత్సరాల శూన్యం ఉన్నది. దీనివల్ల శాతవాహన, యాదవ
రాజుల చరిత్రను కుదించిండ్రు. శాతవాహనుల జలయానం మరియు
వాణిజ్యం గురించి తెలిసికోవాలె. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వంటి
రాజవంశాలు- ప్రాంతాల పైన పరిశోధన చేయాలె.
చరిత్ర పరిశోధనతో తెలంగాణ పునర్నిర్మాణం
చరిత్ర పరిశోధనతో తెలంగాణ పునర్నిర్మాణం!
మన తెలంగాణ చరిత్ర మనకు తెలిసిన దానికంటె ఎంతో పురాతనమైనది. తెలంగాణ
సాహిత్య చరిత్ర ప్రాచీనత వేయి సంవత్సరాలు కాదు; మూడు వేల ఏండ్లు అని
ఆధారాలు లభిస్తున్నయి. తెలంగాణ ప్రజల చరిత్ర ముప్పై వేల ఏండ్ల నాటిదని
అంచనా వేసే అవకాశం కలుగుతున్నది. దశాబ్దాల తరబడి ఆంధ్ర భాషను ప్రామాణిక
భాష అని మనపై రుద్దిండ్రు. నిజానికి మనకు మన భాషే ప్రామాణిక
భాష! అలనాటి భాషకు, లిపికి దగ్గరగా ఉండేది మన భాషా లిపులే! ఆంధ్రులది ఆంధ్ర భాష;
తెలంగాణ వారిది తెలుగు భాష! ఇప్పుడు మన తెలుగు భాషను, చరిత్రను నూతన దృక్కోణంతో
ఆలోచన చేయాలె.
Subscribe to:
Posts (Atom)
Kavitha MP at my WTC stall of Coins
Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...
-
శోధన నేత ముశం దామోదరరావు! కొన్ని పనులు వ్యక్తులకు పేరుతెస్తాయి... ఇంకొన్ని పనులు వ్యక్తుల వల్ల పేరుతెచ్చుకుంటాయి! ఆ రెండో కోవలోని ...
-
శాతవాహన కాలం నాటి లిపి అభివృద్ధిపైన పరిశోధన చేయాలె . పాశ్చాత్య చరిత్రలో శూన్యాన్ని విలియం జోన్స్ పరిశోధన ద్వారా పూరించ...