Showing posts with label telangana charitra. Show all posts
Showing posts with label telangana charitra. Show all posts

Wednesday, 31 January 2018

శోధన నేత ముశం దామోదరరావు!

శోధన నేత 
ముశం దామోదరరావు!


కొన్ని పనులు వ్యక్తులకు పేరుతెస్తాయి... ఇంకొన్ని పనులు వ్యక్తుల వల్ల పేరుతెచ్చుకుంటాయి!
ఆ రెండో కోవలోని వ్యక్తే ముశం దామోదరరావు!
ఆయనో పరిశోధనా గ్రంథం!
చదివింది పదే.. నేర్చుకుంది పదిహేను భాషలు..
సేకరించింది పదిహేనువేల పుస్తకాలు..
దేశవిదేశాలకు సంబంధించిన వేల నాణాలు..
శోధిస్తున్నది... శాతవాహన, ఇక్షాకుల మూలాలు...
పరిచయంచేసింది... పాలిస్టర్‌లూమ్.. భువనగిరికి!
ఇవన్నీ లైఫ్ యూనివర్శిటీ ఆయనకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్! అరుదైన ఆ పట్టభద్రుడితో ఓ చిన్న ములాఖాత్...

భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి..


ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన.

ఈ మథ్యకాలంలో నేను రచించిన కొన్ని చరిత్ర సత్యాలు పుస్తకంలో నుండి.



ఈ మథ్యకాలంలో నేను రచించిన  కొన్ని చరిత్ర సత్యాలు పుస్తకంలో నుండి.



ప్రాచీనకాలంలో ఇతిహాసాలు, పురాణాలు,


ప్రాచీనకాలంలో మనదేశంలో ఇతిహాసాలు, పురాణాలు, వంటి గ్రంథాలు వచ్చినా, ఆధునిక పద్ధతిలో భారత వర్షేతిహాసం రాసే ఒరవడి లేకుండినది. ఆ లోటును తీర్చేందుకు ఆధునిక చారిత్రికులు భారతదేశ చరిత్రను పుననిర్మించుకునేందుకు పూనుకున్నారు.

Harappa,telangana charitra,prachina telugu,

Telangana Nanemulu Coins,musham damodhar rao,KCR,KTR,etala,Kavitha,Harappa,telangana charitra,prachina telugu,chola,satavahana,iksvaku,vishnukundin,Indian banknotes for sale,wtc,telangan
a speed of light,

మన చరిత్రను నిర్మించుకుందాం


Telangana Nanemulu Coins,
musham damodhar rao,KCR,KTR,etala,Kavitha,Harappa,telangana charitra,prachina telugu,chola,satavahana,iksvaku,vishnukundin,Indian banknotes for sale,wtc,telangana speed of light,

Telangana Nanemulu Coins


Kavitha MP at my WTC stall of Coins

Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...