Showing posts with label handloom to bhongir. Show all posts
Showing posts with label handloom to bhongir. Show all posts

Wednesday, 31 January 2018

Telephone bill ,ancient game,


శాతవాహన కాలం నాటి లిపి



శాతవాహన కాలం నాటి లిపి
అభివృద్ధిపైన పరిశోధన చేయాలె. 
పాశ్చాత్య చరిత్రలో శూన్యాన్ని విలియం జోన్స్ పరిశోధన ద్వారా పూరించిండు.
తెలంగాణ చరిత్రలో వేయి సంవత్సరాల శూన్యం ఉన్నది. దీనివల్ల శాతవాహన, యాదవ
రాజుల చరిత్రను కుదించిండ్రు.  శాతవాహనుల జలయానం మరియు
వాణిజ్యం గురించి తెలిసికోవాలె. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వంటి
రాజవంశాలు- ప్రాంతాల పైన పరిశోధన చేయాలె.

BP Acharya ,Mamidala and MDR

BP Acharya ,Mamidala and MDR


BP ACHARYA, MAMIDALA 

HARIKRISHNA, along with

 my Gundu face as my mother died 

recently 9676050300

కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు



అట్లా భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మా తాతా, నాన్నకు కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల ఆయనతో నాకూ పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతోనే గడ్డ మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో ప్రింటింగ్ ప్రాసెసర్‌ను స్టార్ట్ చేసిన. అట్లనే ప్యాంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమ్మీద కలిపి నేసినం. అందుకే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు సంబంధించిన వత్తి పనివారు అక్కడే స్థిరపడే అవకాశం దొరికింది.

భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి..


ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన.

Kavitha MP at my WTC stall of Coins

Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...