Wednesday 31 January 2018

Kavitha MP at my WTC stall of Coins


































Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Indian banknotes, musham damodhar rao, telangana brahmi, Telangana Nanemulu Coins,

golconda Map,


Telephone bill ,ancient game,


somanatha kala petam Award


తెలంగాణ సాయుధ పోరాటం


స్వాతంత్ర్యానంతర తెలంగాణ సాయుధ పోరాటం, కేంద్ర జోక్యం -
పాత్ర, ఆపరేషన్ పోలో, అనంతర పరిణామాలు, తొలి - మలి దశ రాష్ట్ర సాధన
ఉద్యమాలను చక్కగా విశ్లేషించాలె. విస్మృత పోరాట వీరుల వివరాలు వెలికి
తీయాలె. వారికి చరిత్రలో గౌరవం కల్పించాలె
.

ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలపై పరిశోధన చేయాలె



చరిత్ర ఆధారంగా ఆయా కాలాల నాటి
ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలపై పరిశోధన చేయాలె. ప్రాచీన పురాణాలు, కథలు,
భాష పరిణామంపై   పరిశోధనలు చేయాలె.

శాతవాహన కాలం నాటి లిపి



శాతవాహన కాలం నాటి లిపి
అభివృద్ధిపైన పరిశోధన చేయాలె
పాశ్చాత్య చరిత్రలో శూన్యాన్ని విలియం జోన్స్ పరిశోధన ద్వారా పూరించిండు.
తెలంగాణ చరిత్రలో వేయి సంవత్సరాల శూన్యం ఉన్నది. దీనివల్ల శాతవాహన, యాదవ
రాజుల చరిత్రను కుదించిండ్రు.  శాతవాహనుల జలయానం మరియు
వాణిజ్యం గురించి తెలిసికోవాలె. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వంటి
రాజవంశాలు- ప్రాంతాల పైన పరిశోధన చేయాలె.

చరిత్ర పరిశోధనతో తెలంగాణ పునర్నిర్మాణం


చరిత్ర పరిశోధనతో తెలంగాణ  పునర్నిర్మాణం!

మన తెలంగాణ చరిత్ర మనకు తెలిసిన దానికంటె ఎంతో పురాతనమైనది. తెలంగాణ
సాహిత్య చరిత్ర ప్రాచీనత వేయి సంవత్సరాలు కాదు; మూడు వేల ఏండ్లు అని
ఆధారాలు లభిస్తున్నయి. తెలంగాణ ప్రజల చరిత్ర ముప్పై వేల ఏండ్ల నాటిదని
అంచనా వేసే అవకాశం కలుగుతున్నది. దశాబ్దాల తరబడి ఆంధ్ర భాషను ప్రామాణిక
భాష అని మనపై రుద్దిండ్రు. నిజానికి మనకు మన భాషే ప్రామాణిక
భాష! అలనాటి భాషకు, లిపికి దగ్గరగా ఉండేది మన భాషా లిపులే! ఆంధ్రులది ఆంధ్ర భాష;
తెలంగాణ వారిది తెలుగు భాష! ఇప్పుడు మన తెలుగు భాషను, చరిత్రను నూతన దృక్కోణంతో
ఆలోచన చేయాలె



Kavitha MP at my WTC stall of Coins

Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...