Showing posts with label musham damodhar rao. Show all posts
Showing posts with label musham damodhar rao. Show all posts

Wednesday, 31 January 2018

Kavitha MP at my WTC stall of Coins


































Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Indian banknotes, musham damodhar rao, telangana brahmi, Telangana Nanemulu Coins,

golconda Map,


somanatha kala petam Award


తెలంగాణ సాయుధ పోరాటం


స్వాతంత్ర్యానంతర తెలంగాణ సాయుధ పోరాటం, కేంద్ర జోక్యం -
పాత్ర, ఆపరేషన్ పోలో, అనంతర పరిణామాలు, తొలి - మలి దశ రాష్ట్ర సాధన
ఉద్యమాలను చక్కగా విశ్లేషించాలె. విస్మృత పోరాట వీరుల వివరాలు వెలికి
తీయాలె. వారికి చరిత్రలో గౌరవం కల్పించాలె
.

ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలపై పరిశోధన చేయాలె



చరిత్ర ఆధారంగా ఆయా కాలాల నాటి
ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలపై పరిశోధన చేయాలె. ప్రాచీన పురాణాలు, కథలు,
భాష పరిణామంపై   పరిశోధనలు చేయాలె.

శాతవాహన కాలం నాటి లిపి



శాతవాహన కాలం నాటి లిపి
అభివృద్ధిపైన పరిశోధన చేయాలె. 
పాశ్చాత్య చరిత్రలో శూన్యాన్ని విలియం జోన్స్ పరిశోధన ద్వారా పూరించిండు.
తెలంగాణ చరిత్రలో వేయి సంవత్సరాల శూన్యం ఉన్నది. దీనివల్ల శాతవాహన, యాదవ
రాజుల చరిత్రను కుదించిండ్రు.  శాతవాహనుల జలయానం మరియు
వాణిజ్యం గురించి తెలిసికోవాలె. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వంటి
రాజవంశాలు- ప్రాంతాల పైన పరిశోధన చేయాలె.

శోధన నేత ముశం దామోదరరావు!

శోధన నేత 
ముశం దామోదరరావు!


కొన్ని పనులు వ్యక్తులకు పేరుతెస్తాయి... ఇంకొన్ని పనులు వ్యక్తుల వల్ల పేరుతెచ్చుకుంటాయి!
ఆ రెండో కోవలోని వ్యక్తే ముశం దామోదరరావు!
ఆయనో పరిశోధనా గ్రంథం!
చదివింది పదే.. నేర్చుకుంది పదిహేను భాషలు..
సేకరించింది పదిహేనువేల పుస్తకాలు..
దేశవిదేశాలకు సంబంధించిన వేల నాణాలు..
శోధిస్తున్నది... శాతవాహన, ఇక్షాకుల మూలాలు...
పరిచయంచేసింది... పాలిస్టర్‌లూమ్.. భువనగిరికి!
ఇవన్నీ లైఫ్ యూనివర్శిటీ ఆయనకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్! అరుదైన ఆ పట్టభద్రుడితో ఓ చిన్న ములాఖాత్...

మార్కండేయ పురాణాలలో సెకన్లు, యోజనాలు,

మార్కండేయ పురాణాలలో సెకన్లు, యోజనాలు, మైల్స్ ఇలా అన్నింటి గురించి ఉంది. ఈ విషయాన్ని 1987మేలో కలకత్తాలోని అసోసియేట్ సోసైటీలో జరిగిన సెమినార్‌లో ప్రజెంటేషన్ చేసిన. ఇది జరిగిన 22సంవత్సరాల తరువాత ఒక
అమెరికన్ జర్నల్ ప్రచురించుకొన్నాడు. దాన్ని మన దేశం ఖండించకపోవడంతో చాలా బాధనిపించింది. రుగ్వేదంలో విమానాల గురించి ఉంది. శాస్త్రీయంగా విమానరెక్కలు చక్కగా ఉంటే వేగం పెరగగానే రెక్కలు విరిగిపోతాయని విమానరంగంలో ఉన్న వారికి తెలుసు.. ఈ విషయంపై 1986లో పుణేలో ఫర్గ్యూసన్ మిలటరీ కాన్ఫరెన్స్‌లో వివరాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చాను

మన దేశం ఖండించకపోవడంతో చాలా బాధనిపించింది.

టీవీ అండ్ రేడియో డీఎక్స్

టీవీ అండ్ రేడియో డీఎక్స్

టీవీ అండ్ రేడియో డీఎక్స్..

మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు 60కిమీటర్ల వరకే పరిమితం. అందువల్ల వేరే చానళ్లను చూసే అవకాశం లేదు. అందుకే కత్రిమ పద్ధతిలో డీఎక్స్ విధానాన్ని కనిపెట్టిన. దాని ద్వారా ఐదు దేశాల చానల్స్‌ని చూడొచ్చు. ఈ డీఎక్స్ విధానాన్ని 1980లో దూరదర్శన్ చానల్లో వివరంగా చెప్పిన. దానికి చాలా ప్రశంసలొచ్చాయి.

K.V.Sarma with me 1987 in my house

K.V.Sarma with me 1987 in my house

K.V.Sarma with me 1987 in my house,met me after reading my Vimana Satra papers in Ferguson college 1986 Poona,gave full marks to speed of Light from Mahabarata Telangana Yojana measurements and put a word to Asiatic Society group where i read Research paper on Velocity of Light from Mahabarata.
BAD LUCK AN AMERICAN CLAIMED HE DISCOVERD IT IN 2009 I AM ISOLATED NO ONE TO FIGHT FOR ME ,HOPE PRESENT TELANAGANA GOVT UNDER KCR AND MODI FROM CENTRAL GOVT WILL HELP ME TO FIGHT MY INTELLECTUAL RIGHTS,ON THE SPEED OF LIGHT AND VIMANA SATRA PLUS MANY OF MY WORKS ON LANGUAGES, BRAHMI KAROSHTI PALI SCRIPTS,NUMISMATICS,CENSOR COVERS OF WORLD WAR 1.

Kavitha MP at my WTC stall of Coins

Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...