శాతవాహన కాలం నాటి లిపి
అభివృద్ధిపైన పరిశోధన చేయాలె.
పాశ్చాత్య చరిత్రలో శూన్యాన్ని విలియం జోన్స్ పరిశోధన ద్వారా పూరించిండు.
తెలంగాణ చరిత్రలో వేయి సంవత్సరాల శూన్యం ఉన్నది. దీనివల్ల శాతవాహన, యాదవ
రాజుల చరిత్రను కుదించిండ్రు. శాతవాహనుల జలయానం మరియు
వాణిజ్యం గురించి తెలిసికోవాలె. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వంటి
రాజవంశాలు- ప్రాంతాల పైన పరిశోధన చేయాలె.
No comments:
Post a Comment