Showing posts with label Kavitha. Show all posts
Showing posts with label Kavitha. Show all posts
Wednesday, 31 January 2018
టీవీ అండ్ రేడియో డీఎక్స్
టీవీ అండ్ రేడియో డీఎక్స్
టీవీ అండ్ రేడియో డీఎక్స్..
మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు 60కిమీటర్ల వరకే పరిమితం. అందువల్ల వేరే చానళ్లను చూసే అవకాశం లేదు. అందుకే కత్రిమ పద్ధతిలో డీఎక్స్ విధానాన్ని కనిపెట్టిన. దాని ద్వారా ఐదు దేశాల చానల్స్‌ని చూడొచ్చు. ఈ డీఎక్స్ విధానాన్ని 1980లో దూరదర్శన్ చానల్లో వివరంగా చెప్పిన. దానికి చాలా ప్రశంసలొచ్చాయి.
కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు
అట్లా భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మా తాతా, నాన్నకు కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల ఆయనతో నాకూ పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతోనే గడ్డ మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో ప్రింటింగ్ ప్రాసెసర్‌ను స్టార్ట్ చేసిన. అట్లనే ప్యాంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమ్మీద కలిపి నేసినం. అందుకే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు సంబంధించిన వత్తి పనివారు అక్కడే స్థిరపడే అవకాశం దొరికింది.
భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం
హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన
హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన
హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన
హ్యాండ్లూమ్ తయారీకి..
ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన.
Subscribe to:
Posts (Atom)
Kavitha MP at my WTC stall of Coins
Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...
-
6వ బట్టల దుకాణం,20 యారన్(దారం)తో ధోతులు,ముశం దామోదరరావు 20 యారన్(దారం)తో ధోతులు నేయడంతో నెరడ దోతులకు అప్పట్లో మంచి పేరుండేది. అందుకే ...
-
హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌లో వెస్లీ స్కూల్లో పదవ తరగతి చదవుకుంటున్నప్పుడు.. పుస్తకాలంటే ఇష్టమేర్పడింది. ఒకసారి మా ఇ...





