Wednesday, 31 January 2018

ప్రాచీనకాలంలో ఇతిహాసాలు, పురాణాలు,


ప్రాచీనకాలంలో మనదేశంలో ఇతిహాసాలు, పురాణాలు, వంటి గ్రంథాలు వచ్చినా, ఆధునిక పద్ధతిలో భారత వర్షేతిహాసం రాసే ఒరవడి లేకుండినది. లోటును తీర్చేందుకు ఆధునిక చారిత్రికులు భారతదేశ చరిత్రను పుననిర్మించుకునేందుకు పూనుకున్నారు.

No comments:

Post a Comment

Kavitha MP at my WTC stall of Coins

Kavitha MP at my WTC stall of Coins, KCR, KTR, Kavitha, nagarjuna konda, somanatha kala petam Award, Ind...